రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లు
రాజ్యసభలో ఎస్పీజీ సవరణ బిల్లు న్యూఢిల్లీ: స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్షా ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. నవంబర్ 27న ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. బిల్లుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటుతో బిల్లు సభామోదం పొందిందిసవరించిన…